చిత్తూరులోని కస్తూర్భా నగర పాలక బాలికల ఉన్నత పాఠశాలలో శనివారం CRC సమావేశం హెచ్ఎం రమాదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు ఎన్రోల్మెంట్, 5+ విద్యార్థులు, హోలిస్టిక్ కార్డులు, FLN ట్రైనింగ్ సంబంధించిన అంశాలను CRC సమావేశంలో వివరించారు. దీనికి సంబంధించి కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వీరి ద్వారా వారానికి 2 సార్లు అబ్జర్వేషన్లు నిర్వహిస్తామన్నారు.