ASR: అనంతగిరి మండలం భీంపోలు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న అంజలి అనారోగ్యంతో బాధపడుతూ, వారం రోజుల క్రితం మృతి చెందింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు జిల్లా ఉన్నతాధికారులు అసిస్టెంట్ కలెక్టర్ నాగ వెంకట సాహిత్ను నియమించినట్లు ఏటీడబ్ల్యూవో కూడా వెంకటరమణ శనివారం తెలిపారు. ఈఘటనపై అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ త్వరలోనే విచారణ చేపడతారన్నారు.