E.G: వెంట్రప్రగడ సురేష్ గత నెలలో రాజమండ్రి వెళుతుండగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో స్కూటర్‌పై నుంచి పడి తలకు బలమైన గాయం అయింది. దీంతో రాజమండ్రి ప్రైవేట్ ఆస్పత్రిలో ఆపరేషన్‌కి రూ.10 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇంకా 15 లక్షలు అవుతాయని వైద్యులు చెప్పడంతో భార్య సావిత్రి, కుటుంబ సభ్యులు బాధను వ్యక్తం చేస్తూ.. 9963382180 ఈ నెంబర్‌కి కాల్ చేసి సహాయం అందజేయాలని కోరుతున్నారు.