VZM: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేక నిరసన ర్యాలీలో పర్ల గ్రామానికి చెందిన శిరెల పాపినాయుడు ప్రమాదవశాత్తు కాలు విరిగి చీపురుపల్లి బాపూజీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు శుక్రవారం అతనిని పరామర్శించారు. అనంతరం డాక్టర్తో మాట్లాడి మారుగైన వైద్యం అందిచాలని కోరారు.