VSP: వేసవి క్రీడా శిక్షణ శిబిరాలలో భాగంగా ఆదివారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, విశాఖపశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గల స్వర్ణ భారతి స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. పిల్లల పేడ స్ఫూర్తి పెంచడానికి ఈ శిక్షణ శిబిరాలు దోహదపడతాయని అన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. పిల్లలందరూ ఈ క్రీడా శిక్షణ శిబిరాలను సద్వినియోగపర్చుకోవాలన్నారు.