కోనసీమ: ఆత్రేయపురంలోని రేవు పరిసర ప్రాంతాల్లో ఇరువుపక్కల ఉన్న ఆక్రమణల తొలగింపు పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా తాహసీల్దార్ టి.ఆర్.రాజేశ్వరరావు నేతృత్వంలో జేసీబీని తీసుకొచ్చి ఆక్రమణ తొలగింపు ప్రారంభించారు. జనవరిలో సంక్రాంతి సంబరాలు జరగనున్న దృష్ట్యా అధికారి యంతాంగం తగు ఏర్పాట్లు చేస్తుంది. ఇబ్బందికరంగా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు.