ATP: ఉరవకొండ పట్టణంలో ఇవాళ మంత్రి పయ్యావుల కేశవ్ రెండో రోజు పర్యటిస్తున్నారు. పట్టణంలోని కనేకల్లు క్రాస్ నుంచి గుంతకల్లు రోడ్డు వరకు జరుగుతున్న బైపాస్ రోడ్డు పనులను పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా రోడ్డు పనులు నాణ్యవంతంగా పూర్తి చేయాలని మంత్రి సదరు కాంట్రాక్టర్ ను ఆదేశించారు.