VZM: ఎస్పీ ఏఆర్ దామోదర్ ఆదేశాలతో జిల్లాలో ఉన్న ప్రతి పోలీసు స్టేషన్ కూడలిలో హెల్మెట్ దారణపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. అందులో భాగంగా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలోని మూడు రోడ్ల కూడలిలో హెల్మెట్ దారణపై భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కూడలిలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ దారిన పోయే వాళ్లు ప్రతి ఒక్కరికి ఆకర్షణగా నిలిచింది.