KDP: వేంపల్లి ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ ఏవో NSS విభాగం అధికారి డా. రవికుమార్ మత్తు పదార్థాల నిషేధంపై విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. శనివారం ప్రత్యేక శిబిరాల ముగింపు సందర్భంగా, ఆయా గ్రామాల్లో డిజిటల్ అవేర్నెస్ వాట్సాప్ ఈ – గవర్నెన్స్ ద్వారా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ డా. జె. దీప్తి పాల్గొన్నారు.