SKLM: ఉపాధి హామీ పథకం బిల్లుల అప్ లోడింగ్‌పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. మీ కోసం, రెవెన్యూ, అన్నదాత సుఖీభవ, ఇళ్ల స్థలాలు, ఇ-పంట నమోదు పలు అంశాలుపై సమీక్షించారు. క్షేత్ర స్థాయి సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలన్నారు.