VSP: డిసెంబర్ 9–11 తేదీల్లో సెయింట్ ఆంథోనీ ఓల్డ్ తెలుగు ప్రైమరీ స్కూల్లో ‘విశాఖ బాలోత్సవం 3వ మెగా చిల్డ్రన్స్ ఫెస్టివల్’ జరగనుంది. ఈ పోస్టర్ను VMRDA కమీషనర్ ఎన్. భరత్ తేజ్ మంగళవారం ఆవిష్కరించారు. ఈసారి రోటరీతో కలిసి నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. గతేడాది 8000 మంది పిల్లలు పాల్గన్నారు. ఈ సంవత్సరం మరింత ఎక్కువ మంది పాల్గోనున్నారని అన్నారు.