KKD: రాష్ట్ర ప్రభుత్వం అకాడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామక గడువును పెంచి, పోస్టుల సంఖ్యను పెంచాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 18 నెలల తర్వాత ఈ నియామకాలు గుర్తించడం మంచి పరిణామమే అయినా, ఒక్కొక్క మండలానికి ఒక్క పోస్టు సరిపోదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, పోస్టుల సంఖ్యను పెంచాలన్నారు