KRNL: జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జి. బిందు మాధవ్ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంకు వచ్చిన 133 ప్రజల సమస్యల వినతులను స్వీకరించారు. ఎస్పీ ఫిర్యాది దారులతో మాట్లాడి సమస్యలను విన్నారు, విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.