KRNL: నగర పరిధిలోని బి. తాండ్రపాడులో ఉన్న ఎసీపీఆర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 19వ తేదీన డిప్లొమా ఫార్మసీలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రసాద్ ఇవాళ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ఈనెల 18వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు 9441825230 నంబరుకు సంప్రదించాలని సూచించారు.