ELR: చింతలపూడిలో 58వ గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. నూతన గ్రంథాలయ ఛైర్మన్ టి.అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రారంభ కార్యక్రమంలో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గ్రంథాలయంలో విజ్ఞాన నిధి ఉంటుందని, విద్యార్థులు చక్కని పుస్తకాలు చదివి జీవితంలో ఎదగాలని విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు.