చిత్తూరులో 5వ అంతర్రాష్ట్ర తైక్వాండో ఛాంపియన్షిప్-2026′ పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ఈ ముగింపు వేడుకలకు చిత్తూరు ఎమ్మెల్యే తండ్రి, జీజేఎం చారిటబుల్ ఫౌండేషన్ డైరెక్టర్ శ్రీ గురజాల చెన్నకేశవులు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు తన చేతుల మీదగా అందజేశారు.