అన్నమయ్య: మదనపల్లిలోని అమ్మ చెరువు మిట్టలో శుక్రవారం ఉదయం ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఓ గుర్తు తెలియని వ్యక్తికి గాయాలయ్యాయి. గుర్రంకొండ నుంచి మదనపల్లెకు వస్తున్న బస్సు, రోడ్డు దాటుతున్న సమయంలో స్కూటర్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన యువకుడిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.