KDP: ప్రొద్దుటూరు స్థానిక గాంధీ రోడ్డులో సోమవారం రాత్రి అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతి చెందాడు.108 అంబులెన్స్ సిబ్బంది స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసు షబ్బీర్ రికార్డుల్లో వివరాలు నమోదు చేశారు. అతని వద్ద లభించిన రైస్ కార్డులోని వివరాల మేరకు షేక్ గౌస్ మొహిద్దీన్గా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.