VZM: పాలకొండ మండలం బుక్కురు గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి జామి విఠల్రావు అనుమానాస్పద మరణానికి సంబంధించి మిస్టరీ వీడింది. విచారణలో ఆయన తండ్రి రామప్పడు కోపంతో దాడి చేసినట్లు తేలడంతో పోలీసు అధికారులు అతనిని అరెస్ట్ చేశారు. ఈనెల 2న వచ్చిన ఫిర్యాదు మేరకు కేసును పూర్తిగా విచారించినట్లు సీఐ ప్రసాద్ రావు తెలిపారు.