ATP: వచ్చే ఏడాది మార్చిలో ప్రారంభం కానున్న టెన్త్ క్లాస్, ఓపెన్ స్కూల్, ఒకేషనల్ కు సంబంధించి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పొడిగించినట్లు డీఈఓ ప్రసాద్ బాబు మంగళవారం తెలిపారు. అపరాధ రుసుము లేకుండా 9వతేదీ వరకు, రూ. 50 అపరాధ రుసుముతో ఈ నెల 10 నుంచి 12 వరకు చెల్లించవచ్చున్నారు.