VZM: ఎస్పీ ఏ.ఆర్.దామోదర్ జిల్లాలో పెండింగ్లో ఉన్న చలాన్లను వసూలు చేయాలని ఆదేశించారు. అందులో భాగంగా జామి పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న బలరాంపురంలో గురువారం ASI సుగుణకరరావు, సిబ్బందితో వాహనదారులను ఆపి బకాయిలను కట్టించారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. బకాయిలను సకాలంలో కట్టి పోలీసులకు సహకరించాలని కోరారు.