KDP: పులివెందుల సరస్వతి విద్యా మందిర్ సమీపంలోని పార్నపల్లి రోడ్డులో శనివారం సాయంత్రం ద్విచక్ర వాహనం నుంచి కిందపడి బ్రాహ్మణపల్లికి చెందిన ఓ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం పులివెందులలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది