SKLM: ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా మందస మండలం సవర చిన్న టుబ్బూరు గ్రామంలో మట్టి గోడ కూలి మృతి చెందిన వృద్ద దంపతులు మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు పలాసలో వారి కుటుంబ సభ్యులకు రూ. 8 లక్షల నష్ట పరిహార చెక్కును అందజేశారు.