KDP: బహ్రెయిన్‌లో ప్రమాదానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రైల్వేకోడూరుకు చెందిన సుబ్బ లక్ష్మమ్మకు YCP నాయకులు, సేవా సంస్థలు అండగా నిలిచారు. గత ఆరు నెలలుగా ఇండియాకు పంపించే ప్రయత్నాలు చేశారు. చివరకు ఎద్దుల శేషమ్మ అనాథ శరణాలయం నిర్వాహకులు నాగేంద్ర సహకారంతో కడపకు వచ్చారు. ఈ కార్యక్రమంనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.