SKLM: జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు–2026 సందర్భంగా టెక్కలిలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో బ్రేక్ ఇన్స్పెక్టర్ జి.సంజీవరావు ఆధ్వర్యంలో రహదారి భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు కళాశాలకు చెందిన బస్సు డ్రైవర్లు, హెల్పర్లు, యాజమాన్య సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల భద్రతే ప్రధాన లక్ష్యం అని అన్నారు.