AKP: జనసేన పార్టీ కార్యాలయంలో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆ పార్టీ నేతలు తెలిపారు. దీనిలో భాగంగా శుక్రవారం కార్యాలయం వద్ద రాట మహోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా ప్రత్యేక పూజలు చేశారు. 9రోజులు పార్టీ నిర్వహించే ఉత్సవాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతాయన్నారు.