NLR: సంగం మండల ప్రజా పరిషత్ అభివృద్ధి అధికారిగా షాలెట్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది ఆమెకు ఘనంగా స్వాగతం పలికారు. మండలంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.