VZM: ప్రముఖ భారతీయ తత్వ దర్శన కేంద్రం శ్రీక్షేత్రంలో కొలువై ఉన్న అష్టలక్ష్మి సమేత ఐశ్వర్య వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సుదర్శన హోమాన్ని శుక్రవారం నిర్వహించారు. అర్చకులు చామర్తి రమేష్, శ్రీనివాస రమేష్ ఆచార్యులు సంయుక్తంగా వేదమంత్రాల నడుమ విశ్వశాంతిని కాంక్షిస్తూ సుదర్శన హోమం గావించారు. ఈ ఉత్సవంలో ధర్మకర్తలు దుర్గా బాలాజీ, ఉమాదేవి దంపతులు పాల్గొన్నారు.
Tags :