ప్రకాశం: కంభం పట్టణంలోని పలు రెస్టారెంట్లను ఆదివారం సాయంత్రం ఎస్సై నరసింహారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై రెస్టారెంట్ యజమానులకు ముందుగా కౌన్సిలింగ్ నిర్వహించారు. రెస్టారెంట్ నిర్వాహకులు అక్రమ మద్యం నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.