NLR: గూడూరు 2వ పట్టణం BC కాలనీలో బుధవారం జరిగిన ప్రజా వేదికలో ఇద్దరు వికలాంగులకు ట్రై సైకిల్ అందించిన ఎమ్మెల్యే మంచి మనస్సు చాటుకున్నాడు. ఎన్నికల ప్రచారంలో తమకు ట్రై సైకిళ్లు కావాలని ఎమ్మెల్యేను పలువురు కోరారు. తాజాగా ఆయన తన సొంత నిధులతో ట్రై సైకిళ్లను అందజేశారు.