ELR: జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామంలో బుధవారం సర్పంచ్ లక్కాబత్తుల నాగరాజు ఆధ్వర్యంలో మండల అగ్రికల్చర్ ఆఫీసర్ కే. పోసారావు అధ్యక్షతన ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా పోసారావ్ మాట్లాడుతూ.. రైతులను సబ్సిడీ ద్వారా కూటమి ప్రభుత్వం అని విధాలా ఆదుకుంటుందని అన్నారు. రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండ చూస్తామని అన్నారు.