NLR: పొదలకూరు మండలంలోని నావూరు, బత్తులపల్లి గ్రామాలలో మాజీ మంత్రి, జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. నావూరు గ్రామంలో వైసీపీ నాయకులు బొడ్డు నరసింహులు కుటుంబాన్ని కాకాణి పరామర్శించి, ధైర్యం చెప్పారు. నావూరు గ్రామంలో ఇటీవల మరణించిన తలపనేని పెంచలనాయుడు, పొదలకూరు రమణమ్మ కుటుంబ సభ్యులను కాకాణి పరామర్శించారు.