కృష్ణా: నూజివీడులోని విక్టోరియాపుర మందిరం ఆవరణంలో నేడు బాస్కెట్ బాల్ ఉమ్మడి కృష్ణ జిల్లా జట్ల ఎంపిక జరుగుతుందని సీనియర్ కోచ్, పిడి డాక్టర్ నాగరాజు తెలిపారు. ఆయన మంగళవారం మాట్లాడుతూ.. అండర్- 14, 17 విభాగానికి చెందిన బాల బాలికలు ఈ పోటీలలో పాల్గొనవచ్చు అన్నారు. స్కూల్ గేమ్స్ నేపథ్యంలో DYEO సేవా ఆధ్వర్యంలో క్రీడా పోటీలు, జట్ల ఎంపికకు చేస్తామన్నారు.