KDP: జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ శాఖలో బాధ్యతలు నిర్వహించి ప్రస్తుతం దువ్వూరు తహశీల్దార్ గా పనిచేస్తున్న ఇక్బాల్ హుస్సేన్ ను సద్భావన సంస్థ, ప్రజా సేవా సమితులు బుధవారం ప్రొద్దుటూరులో సన్మానించారు. ప్రజలకు ఇక్బాల్ మరిన్ని సేవలందించాలని ఆకాంక్షించారు. మరింత ఉన్నత పదవులు అలంకరించాలని కోరారు.