VZM: డిప్యూటీ DMHO జగన్మోహన్ రావు గొప్ప మనసును చాటుకున్నారు. స్థానిక గర్భిణుల వసతి గృహానికి ఫ్యాన్లు, బెడ్ సీట్లు, పండ్లను మంగళవారం అందజేశారు. తన కుమారుడి పుట్టినరోజు సందర్బంగా గర్భిణీల సౌకర్యం, ఆరోగ్యం దృష్ట్యా తన వంతుగా అందజేస్తున్నట్టు తెలిపారు. గర్భిణీలకు పండ్లు, చిన్నారులకు బిస్కెట్స్ అందజేశారు.