ELR: ఉంగుటూరు మండలంలో గృహ నిర్మాణ నిర్ణీత లక్ష్యాలు నూరు శాతం పూర్తి చేసేందుకు కృషి చేయాలని అధికారులు, ప్రజాప్రతినిధులకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి మనోజ్ కోరారు. గురువారం సమావేశం జరిగింది 2014-19 ఆర్థిక సంవత్సరాల మధ్య మంజూరై నిర్మాణాల్లో వివిధ దశల్లో ఉన్న లబ్ధిదారులను చైతన్య పరిచేందుకు ప్రభుత్వం మన ఇల్లు మన కుటుంబం అవగాహన సదస్సు జరుగుతుంది.