VZM: కురుపాం టీడీపీ నాయకురాలు పువ్వుల లావణ్యను ఏపీ ట్రైకార్ బోర్డు మెంబర్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం విడుదల చేసిన మొదటి విడత నామినేటెడ్ పోస్టులు భర్తీ ఉత్తర్వులలో ఏపీ ట్రైకార్ బోర్డు ఛైర్మన్‌గా బోరుగుల శ్రీనివాస్‌తో పాటు ఐదుగురు సభ్యులు పేర్లు విడుదల చేశారు.