GNTR: ఈనెల 30న తెనాలి తపాలా సూపరింటెండెంట్ కార్యాలయంలో డాక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు సూపరింటెంటెండ్ జి. కరుణాకరబాబు తెలిపారు. ఆ రోజు రాలేని వారు 27వ తేదీలోపు తమ ఫిర్యాదులను లేఖ ద్వారా తెలియజేయాలని తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.