VZM: ఎస్.కోట మండలం శివరామరాజుపేట గ్రామంలో ఇది మంచి ప్రభుత్వంలో సోమవారం ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి పాల్గొన్నారు. NDA కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపిస్తూ సంక్షేమాన్ని అందిస్తూ ప్రజల నుండి మన్నలను పొందుతుందని ఆమె అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గడిచిన 100 రోజుల్లో 100 పనులను చేసి చూపించామని ప్రజలకు వివరించారు.