AKP: అచ్యుతాపురం మండలం నునపర్తి గ్రామంలో ఆక్రమణలో ఉన్న 90 సెంట్లు భూమిని రెవెన్యూ అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న భూమి వద్ద హెచ్చరిక బోర్డును రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వానికి చెందిన ఎటువంటి భూమినైనా ఆక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.