జిమ్‌కు వెళ్లేముందు ఇవి తినద్దు
జిమ్‌కు వెళ్లేముందు ఫాస్ట్ ఫుడ్స్ తినవద్దు. ఇవి తొందరగా జీర్ణం కావు.
అధికంగా కారం, మసాలాతో ఉన్న ఆహారాలు తీసుకోవద్దు.
సాఫ్ట్ డ్రింక్స్, కార్బోనేటెడ్ పానీయాలు తాగి జిమ్‌కి వెళ్లద్దు.
అధికంగా ఫైబర్ ఉండే పదార్థాలను జిమ్‌కు వెళ్లేముందు తీసుకోవద్దు.
పాల ఉత్పత్తులను కూడా జిమ్‌కు వెళ్లే ముందు తీసుకోకూడదు.
చక్కెరతో ఉన్న ఆహార పదార్థాలను కూడా తీసుకోవద్దు.
తక్కువగా మాత్రమే తీసుకోవాలి.
మద్యపానం సేవించి జిమ్‌కి వెళ్లకూడదు.