నిద్రించే ముందు ఈ పనులు చేయవద్దు!
నిద్రపోయే ముందు మొబైల్, ల్యాప్ టాప్, టీవీ వంటివాటికి దూరంగా ఉండాలి.
పడుకునే ముందు వ్యాయామం చేయడం అంత మంచిది కాదు.
కెఫిన్ ఉండే కాఫీ, టీ వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఇవి నిద్రకు భంగం కలిగిస్తాయి.
నిద్రపోయే ముందు ఆల్కహాల్ తాగడం అంత మంచిది కాదు
ఒత్తిడికి గురికాకుండా పాజిటివ్‌గా మైండ్‌ను ఉంచుకోవాలి. నెగిటివ్ మైండ్ సెట్ నిద్రపై ప్రభావం చూపుతాయి.
రాత్రి పూట తగినంత మోతాదులో మాత్రమే నీళ్లు తాగాలి. ఎక్కువగా తాగకూడదు.
నిద్రపోయే ముందు జంక్ ఫుడ్స్ తినకూడదు. ఇవి తొందరగా జీర్ణం కాక.. నిద్రకు ఆటంకం కలిగిస్తాయి.