సినిమా ఇండస్ట్రీలో ఏ స్టార్ హీరో చేయలేని అరుదైన రికార్డు తారకరత్న పేరు మీద ఉంది
2002 లో ఒకటో నెంబర్ కుర్రాడుతో పాటు మరో 8 సినిమాలకు ఓకేసారి షూటింగ్ లో పాల్గొన్న తారకరత్న
వీటిలో కొన్ని సినిమాలు విడుదల కాకపోయినా ఒకటో నెంబర్ కుర్రాడు మాత్రం మంచి టాక్ తెచ్చుకుంది