ఢిల్లీలో ఘనంగా జరిగిన గణతంత్ర దినోత్సవ వేడుకలు

నేషనల్ వార్ మెమోరియల్ వద్ద అమర వీరులకు ప్రధాని మోదీ శ్రద్ధాంజలి

గౌరవ వందనం స్వీకరిస్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

గణతంత్ర వేడుకల్లో రాజస్థానీ తలపాగా ధరించి ఆకట్టుకున్న ప్రధాని మోదీ

రిపబ్లిక్ పరేడ్ లో ఏపీ ప్రభల తీర్థం శకట ప్రదర్శన

కర్తవ్య పథ్ లో భారత నేవీ అధికారుల ప్రదర్శన

మోటర్ సైకిల్ పై డేర్ డెవిల్స్ టీమ్ విన్యాసాలు