చలికాలంలో ఆరెంజ్ పండ్లు కచ్చితంగా తీసుకోండి. జలుబు, దగ్గుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో ఇది పోరాడుతుంది.
ఆకుకూరలు తినడం వల్ల శరీరానికి కావాల్సినంత శక్తి లభిస్తుంది.
చలికాలంలో ఉడికించిన వేరుశనగలు తినడం వల్ల శరీరానికి అద్భుతమైన శక్తి లభిస్తుంది.
వింటర్ సీజన్లో లభించే జామపండ్లను తినడం వల్ల జీవక్రియ అద్భుతంగా పనిచేస్తుంది.
క్యారెట్లు తింటే శరీరానికి అనేక పోషకాలు అందుతాయి.
శీతాకాలంలో సూప్స్ తాగడం వల్ల శరీరానికి వెచ్చదనం అందడంతో పాటు పోషకాలు మెండుగా లభిస్తాయి.