బాలయ్య హీరోయిన్ హనీ రోజ్ వయసెంతో తెలుసా?
బాలకృష్ణ వీరసింహారెడ్డి సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన హనీ రోజ్
హనీ లుక్స్ కి ఫిదా అయిన తెలుగు ప్రేక్షకులు
మీనాక్షిగా అందరినీ పలకరించిన హనీది కేరళ
వీరసింహారెడ్డి తర్వాత సోషల్ మీడియాలో హనీనే ట్రెండింగ్ టాపిక్
2005లో మలయాళం ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చిన హనీ
వీరసింహారెడ్డిలో బాలయ్య బాబుకు తల్లిగా నటించిన హనీ వయసు 31 ఏళ్లు మాత్రమే
మలయాళంతో పాటు తమిళం, కన్నడ, తెలుగు సినిమాల్లోనూ నటిస్తోంది.
మలయాళం మూవీ త్రివేండ్రం లాడ్జ్ తన కెరీర్ టర్నింగ్ మూవీగా నిలిచింది