డైరీ రాయడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అనుభవాలను గుర్తు పెట్టుకోవాలంటే డైరీ రాయడం మంచి అలవాటు.
డైరీ రాయడం వల్ల భావోద్వేగాలను కంట్రోల్ చేసుకునేందుకు సిద్ధమవుతారు.
డైరీ రాసేవారు సులభంగా తమ ఆలోచనా విధానాన్ని మార్చుకోగలుగుతారు.
డైరీలో తప్పుడు, ఒప్పులు నోట్ చేసుకోవడం వల్ల నిజాయితీ పెరుగుతుంది.
డైరీ రాసే అలవాటు ఉంటే ఏ సమస్యనైనా ఎదుర్కోగలిగే ధైర్యం కలుగుతుంది.
డైరీ రాయడం వల్ల మెదడు చురుకుగా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
డైరీ రాసేవారిలో గందరగోళం, ఒత్తిడి కనిపించవు.
డైరీ రాసేవారికి మానసిక వ్యాధులు వచ్చే అవకాశం తక్కువని వైద్యులు చెబుతున్నారు.