MDK: జిల్లా కేంద్రంలో నిర్వహించిన శిక్షణ తరగతులకు రామాయంపేట మున్సిపల్ ఛైర్ పర్సన్ గజవాడ లావణ్య నాగరాజు గుప్తా, వైస్ ఛైర్ పర్సన్ పోచమ్మ నవనీత గణేష్తో పాటు కౌన్సిలర్లు హాజరయ్యారు. 99 రోజుల ప్రగతి ప్రణాళికతో పాటు మున్సిపల్ పాలకవర్గం విధులు, వారి బాధ్యతలపై అధికారులు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమం నూతనంగా ఎంపికైన వారికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు.