అశ్వగంధను తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది.
అశ్వగంధను తీసుకుంటే ఒత్తిడి, ఆందోళన స్థాయిలు తగ్గిపోతాయి.
అశ్వగంధ శరీరంలోని ఒత్తిడిని బాగా తగ్గిస్తుంది.
అశ్వగంధతో శరీరానికి మంచి విశ్రాంతి లభిస్తుంది.
ఒత్తిడి వల్ల విడుదలయ్యే హార్మోన్ అయిన కార్టిసాల్ స్థాయిలను అశ్వగంధ తగ్గిస్తుంది.
దెబ్బతిన్న మెదడు కణాలను రిపేర్ చేయడానికి అశ్వగంధ సహాయపడుతుంది.