TG: ఎడ్యుకేషన్, ఇరిగేషన్ తమకు అత్యంత ప్రాధాన్యం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడిన సీఎం.. వీటితో పాటు కమ్యూనికేషన్‌కు కూడా ప్రాధాన్యత ఇస్తాన్నామన్నారు. చైనా, జపాన్, కొరియా, సింగపూర్ తమ రోల్ మోడల్స్ అన్నారు. తాను ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చానని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలతో కలిసి పెరిగినట్లు వ్యాఖ్యానించారు.